మంచు విష్ణు, సోనారిక, రాజ్ తరుణ్, హేబా పటేల్ హీరో హీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ఈడోరకం-ఆడోరకం. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి 26న విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరవుతున్నారు.
Related Posts
అల్లు అర్జున్ 21వ చిత్రం అదే!
హైదరాబాద్: సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి[...]
Samantha: I am done with clichéd heroine roles
With her new film 'A… Aa.' up for release, Samantha Ruth Prabhu talks about feeling the nee[...]
Akhil Exclusive with TV9 on Second movie !
Click Here [...]
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment
Thank U For ur Comments
EmoticonClick to see the code!
To insert emoticon you must added at least one space before the code.