ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతాగ్యారేజ్. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఎన్టీఆర్ ఐటీ స్టూడెంట్‌గా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌తో పాటు టీజర్‌ను ఈ నెల 20న విడుదల చేయాలని చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయని తెలిసింది. ఇందు కోసం ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీతో ఎన్టీఆర్‌పై ప్రత్యేకంగా ఫొటోషూట్ చేస్తున్నట్లు సమాచారం.
Post a Comment
Thank U For ur Comments