కర్నూలు: జిల్లాలోని కౌతాలం మండలం కుంటనహాళ్‌లో దారుణం జరిగింది. ఆస్తి కోసం ముగ్గురు తనయులు కన్నతల్లినే చంపేశారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం బయటకు పొక్కడంతో నిందితులు ఇంటి నుంచి పరారీ అయ్యారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితులకోసం  ముమ్మరంగా గాలిస్తున్నారు.

Post a Comment

Thank U For ur Comments

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top