హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కేటీఆర్‌... ప్రజలకు ఓ సస్పెన్స్‌ క్రియేట్‌ చేశారు. 'ఎల్లుండి ఓ పెద్దవార్త మీతో పంచుకుంటాను... అప్పటివరకు సస్పెన్స్‌' అంటూ కేటీఆర్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ట్వీట్‌ చేశారు. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేటీఆర్‌ చెప్పే ఆ పెద్దవార్త ఏమై ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top