హైదరాబాద్: ఓ పెద్ద సంచలన వార్తను ప్రకటించనున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు కెటిఆర్. అయితే ఇప్పుడు కాదని, అంతా ఎల్లుండి మీతో పంచుకుంటానని ఆసక్తిని కలగజేసారు. అంతవరకు సస్పెన్స్ అంటూ కొంచెం కూడా క్లూ ఇవ్వకుండా వదిలేసారు. స్వాభావికంగా కేటీఆర్ సీరియస్‌గానే ఉంటారు కాబట్టి ఏదో పెద్ద విషయాన్నే వెల్లడించే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత నెంబర్ 2గా పార్టీ భాద్యతలు నిర్వహిస్తోన్న కెటీఆర్ తనదైన పంధాలో దూసుకుపోతున్నారు. మరి తాను ఎల్లుండి చెప్పబోయే విషయం దేని గురించనేది ఆసక్తికరంగా మారింది.
Post a Comment
Thank U For ur Comments