టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్‌కు దూరం కాబోతున్నాడు. కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకూ 7 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో గెలిచింది రెండు మాత్రమే. మిగిలిన మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రన్ రేట్ కారణంగా జట్టు ఓటమి పాలైంది. ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు విడతలుగా కోహ్లీకి 36లక్షల జరిమానా విధించింది బీసీసీఐ. ఈ తాజా నిర్ణయంతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ లేకుండానే బరిలోకి దిగాల్సిన పరిస్థితి. పూణె సూపర్‌గెయింట్స్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ తలపడనుంది.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top