నెల్లూరు : జిల్లాలోని చిల్లకూరు మండలం తంబిలిపట్నం దారుణం జరిగింది. భర్త ఎదుటే భార్యపై దుండుగులు సామూహిక అత్యాచారం చేశారు. బైక్‌పై వెళ్తున్న దంపతులను ఆపిన ఐదుగురు దుండగులు భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారంరోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి దంపతులు ఇద్దరు కనిపించకుండా పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరోవైపు ఓ వైసీపీ ఎమ్మెల్యే నిందితులు కాపాడేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Related Posts
Rajinikanth responds to 14-year-old artist who made his portrait using 300 Rubik’s cubes
Actor Rajinikanth who is busy shooting for his upcoming flick Annaathe received a pleasant surprise [...]
7th pay commission: government job for 12th pass, apply at hssc.gov.in
7th Pay Commission: Bumper recruitment has come out in Police Department in Haryana. Haryana Staff S[...]
No evidence yet to support that plasma therapy can be used for Covid-19 treatment: Health ministry
The health ministry on Tuesday said currently plasma therapy is at experim[...]
Tamil Nadu records 48 Fresh COVID-19 cases, lowest since April 1st
On Wednesday, the State recorded 48 fresh cases, the lowest since April 1. Of[...]
పైసల కంటే ప్రాణాలే ముఖ్యం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆర్థికంగా నష్టమొచ్చినప్పటికీ.. ప్రజ[...]
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment
Thank U For ur Comments
EmoticonClick to see the code!
To insert emoticon you must added at least one space before the code.