భార్యతో ప్రేమగా ఉండి కాపురంలో అన్యోన్యత మరింత పెరగాలంటే భాగస్వామిని పార్కులకో, సినిమాలకో తిప్పనక్కర్లేదు. వారికి కావాల్సినది కొనివ్వనక్కర్లదు. విహారయాత్రలు అస్సలే అక్కర్లేదు... అదేంటి ఇవేమీ చేయకుంటే భార్య ఊరుకుంటుందా..? రాచిరంపాన పెట్టదూ అనుకుంటున్నారా..? అలాంటి భయమేలేదు. ఎందుకంటే భార్యాభర్తల బంధంపై ఇటీవల ఓ సర్వే షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. భార్యభర్తల మధ్య అన్యోన్యం పెరగాలంటే కేవలం రాత్రి పడుకున్నప్పుడు భార్యపై చేయివేసి పడుకుంటే చాలట. దాన్నే వారు హ్యాపీగా ఫీలవుతారట. రోజంతా పడిన కష్టాన్ని భర్త తనపై చేయివేసి నిద్రపోవడం ద్వారా మర్చిపోతారట. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమేనని సర్వేలో తేలింది. ఇలా చేయి వేసుకుని పడుకున్న దంపతుల మధ్య కలహాలు లేవనీ, వారి కాపురం సజావుగా సాగుతోందని సర్వేలో తేలింది. అలా కాని దంపతుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక కలహం చెలరేగుతోందని తేలింది. దీంతోపాటు భర్తపై చీటికీమాటికి పోట్లాడరనీ, అదికావాలి.. ఇది కావాలి అంటూ పోరుపెట్టరనీ కూడా తేలింది. తనకేం కావాలో భర్తకు తెలుసంటూ భార్య భరోసాగా ఫీలవుతుందట.
Related Posts
Rajinikanth responds to 14-year-old artist who made his portrait using 300 Rubik’s cubes
Actor Rajinikanth who is busy shooting for his upcoming flick Annaathe received a pleasant surprise [...]
7th pay commission: government job for 12th pass, apply at hssc.gov.in
7th Pay Commission: Bumper recruitment has come out in Police Department in Haryana. Haryana Staff S[...]
No evidence yet to support that plasma therapy can be used for Covid-19 treatment: Health ministry
The health ministry on Tuesday said currently plasma therapy is at experim[...]
Tamil Nadu records 48 Fresh COVID-19 cases, lowest since April 1st
On Wednesday, the State recorded 48 fresh cases, the lowest since April 1. Of[...]
పైసల కంటే ప్రాణాలే ముఖ్యం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆర్థికంగా నష్టమొచ్చినప్పటికీ.. ప్రజ[...]
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment
Thank U For ur Comments
EmoticonClick to see the code!
To insert emoticon you must added at least one space before the code.