balakrishna 100th film about Boyapati
బాలకృష్ణ 100వ చిత్రం ఎందుకు వదులుకొన్నానంటే… నా చేతిలో ‘సరైనోడు’ ఉంది కదండీ. ఈ సినిమా అయ్యాక మళ్లీ బాలయ్యబాబు కథపై కూర్చోవాలంటే నాకు నాలుగు నెలలైనా పడుతుంది. నేనెప్పుడూ చకచక సినిమాలు తీసేయలేను. అందుకే నా నుంచి ఇప్పటి వరకూ చాలా తక్కువ సినిమాలొచ్చాయి. పైగా ‘సింహా’, ‘లెజెండ్‌’ తరవాత బాలయ్య బాబుతో సినిమా అంటే.. అభిమానులు ఎక్కడో ఆశిస్తారు. ఆ అంచనాలు అందుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. బాలయ్యబాబుతో ఆలస్యమైనా మంచి సినిమా ఇవ్వాలి

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top