https://m.youtube.com/watch?ebc=ANyPxKpnV9oAVhF1STNGsPoDaw23C1o7SLqKPR6OInsLB6pfhJ8d28-hxXOhAcD4F96LeTuLzCD8jSnijsdasPkuxMTfgyTRMQ&v=DKAQjruAQIs


భోపాల్: మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ లేటు వయసులో వెకిలిచేష్టలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాబూలాల్.. అక్కడ ఓ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు బస్సు ఎక్కడానికి ఎగబడ్డారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. 'ఎక్కండి.. ఎక్కండి' అంటూ కార్యకర్తలను మంత్రిగారు ప్రోత్సహించడం బాగానే ఉన్నా... ఎక్కడపడితే అక్కడ మహిళలపై చేతులేయడం మాత్రం దుమారం రేపుతోంది. బాబూలాల్ గౌర్ ఎప్పుడేం మాట్లాడుతారో, ఎప్పుడేం చేస్తారో తెలియక అధికార బీజేపీ తల పట్టుకుంటోంది. హోం మంత్రి నిర్వాకంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top