ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్నానని, తన దగ్గర పనిచేసే వాళ్ళకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేకపోతున్నానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనడం సంచలనం రేపింది. అలాంటిది ఇప్పుడు పవన్ ఏకంగా ఓ సొంత ఛానెల్, పేపర్ పెట్టాలని అనుకుంటున్నారట. ఇదంతా 2019 ఎన్నికల బరిలో జనసేనను నిలిపేందుకే అని సమాచారం. అయితే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా అన్న పవన్ ఇప్పుడు ఓ ఛానెల్, పేపర్ పెట్టడం అంటే అది సాధారణ విషయం కాదు. మరి పవన్ ఇలాంటి సమయంలో ఎలా ఛానెల్ స్టార్ట్ చేస్తారో ఆయనే చెప్పాలి.

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top