హైదరాబాద్‌: బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'సరైనోడు'. ఈ సినిమా సరికొత్త డైలాగ్‌ ప్రోమోను గురువారం చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ప్రోమోలో బన్నీ కథానాయకి కేథెరిన్‌ త్రెసాతో ప్రేమగా మాట్లాడుతున్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్‌ చిత్రానికి సంగీతం అందించారు. శుక్రవారం 'సరైనోడు' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


https://m.youtube.com/watch?v=IP4YkV4X9b8&ebc=ANyPxKqGF2ovs-1eIDy6LbZJBIw_Y47Ir3gQ9gicgozBLD8mFnz32Tg3ZR6PjMSG0Rqmn_t_1DRxI6xmeTeMSCqHS4VsTYd2Uw

Post a Comment

Thank U For ur Comments

 
Information © 2013. All Rights Reserved. Powered by Thirmal
Top