తెలుగు వారికి మత్తెక్కిస్తున్న సుందరి.. మన చందమామ కాజల్ అగర్వాల్. అయతే ఈ మధ్య ఎక్సపోజింగ్ గురించి కామెంట్లు చేస్తూ మాత్రం.. ఏదో వేదాంతం చెబుతోంది. కొంతమంది బికినీ వేసుకుంటే చాలా బాగుంటారు. వారిని అలా చూస్తే మనకు ముచ్చటేస్తుంది. కానీ నాది బికినీకి సరిపోయే బాడీ కాదు. అందుకని నేను బికినీల గురించి బ్యాడ్ గా కామెంట్ చేయను కానీ.. నేను మాత్రం వేసుకోలేను అని చెబుతుంటా… అంటూ సెలవిచ్చిందీ సుందరి. అయితే పొట్టి బట్టలు కూడా తనకు పెద్దగా నప్పవట. అందుకే వేసుకోదట. అయితే దాదాపు ప్రతీ సినిమాల్లోనూ పొట్టి బట్టల్లో పాటల్లో అల్లల్లాడిస్తుంటుంది కాజల్. నాభి సొగసలు.. క్లీవేజ్ హొయలు.. వన్నె తెచ్చే ఒంపుసొంపుల భంగిమలతో వెండితెరను సోకులతో అభిషేకం చేస్తుంది.కాని ఈమాటేంటో మరి..
Post a Comment
Thank U For ur Comments