వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్
•లైసెన్సులకు తప్పనిసరి
•అన్ని వాహనాలకూ వర్తింపు
•వాహన రిజిసే్ట్రషన్లు, డైవింగ్ లైసెన్సులకు ఇక తప్పనిసరి
•తెలంగాణ 'రవాణా' శాఖ త్వరలో ఉత్తర్వులు
హైదరాబాద్, ఏప్రిల్ 14, : వాహనాల రిజిస్ట్రేషన్లు, పాత వాహనాలకు సంబంధించి చిరునామా మార్పు సహా డ్రైవింగ్ లైసెన్సుల జారీకి కూడా ఇకపై ఆధార్ కార్డు తప్పనిసరి కానుంది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేసేందుకు తెలంగాణ రవాణా శాఖ సన్నాహాలు చేస్తోంది. కొద్ది నెలల క్రితం కొత్త ఆటోల రిజిసే్ట్రషన్లకు మాత్రమే 'ఆధార్'ను తప్పనిసరి చేశారు. దీనిని చిరునామా ధ్రువీకరణకు ప్రాతిపదికగా మాత్రమే తీసుకునేవారు. ఇకనుంచి డ్రైవింగ్ లైసెన్సులకు దరఖాస్తు చేసుకునేవారు, వాహనాల రిజిసే్ట్రషన్ల మార్పిడి వంటి ప్రక్రియలకు దరఖాస్తు చేసుకునే సమయంలోనే సంబంధిత దరఖాస్తుల్లో 'ఆధార్' నంబరును పొందుపరచాల్సి ఉంటుంది. 'ఆధార్'ను తప్పనిసరి చేస్తే ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే చాలు ఏ చిరునామాతో ఉన్నా సరే.. ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని వాహనాలు రిజిస్టరై ఉన్నదీ తెలిసిపోతుంది. నిజానికి 'ఆధార్‌తో డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిసే్ట్రషన్ల అనుసంధానం' హైదరాబాద్‌లో గతేడాది అక్టోబర్ 4 నుంచే ప్రారంభమైంది.

Post a Comment
Thank U For ur Comments