ఎక్కువగా వ్యాంప్ పాత్రల్లో కనిపించే నటి రమ్యశ్రీ దర్శక నిర్మాతగా మారి "ఓ మల్లి" సినిమాను తెరకెక్కించింది. ఓ గిరిజన మహిళ తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంతో రమ్య శ్రీ చాలా బాగా నటించింది అంటూ ప్రశంసలు కూడా అందుకుంది. ఇందులో తన పాత్ర కోసం గుండు కూడా చేయించుకుంది రమ్యశ్రీ. కానీ ఇది ఇటు ఆర్ట్ సినిమా, అటు కమర్షియల్ సినిమా రెండూ కాకపోవడంతో రమ్యశ్రీ పెట్టిన పెట్టు బడి వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.
Post a Comment
Thank U For ur Comments