సినీ పరిశ్రమలో ప్రస్తుతమంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సినీ నటులు ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో చాలామంది కథానాయికలు పెళ్లి చేసుకొని స్థిరపడగా...మరికొందరు పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. రీసెంట్‌గా మిల్కీబ్యూటీ తమన్నాపై పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. తమ్మూ పెళ్లికి రెడీ అయిందనే గాసిప్స్ ఊపందుకున్నాయి. గత రెండేళ్లుగా.. ముంబాయికు చెందిన ఫ్యామిలీ ఫ్రెండ్‌తో తమన్నా డేటింగ్ చేస్తోందట. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా చేస్తున్న అతన్ని వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనుందని టాక్. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి పెళ్లి అనంతరం తమన్నా సినిమాలకు దూరం కానుందనే న్యూస్ ప్రస్తుతం ఫిలింవర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. అయితే పెళ్ళయ్యాక సినిమాలు మానేసి.. తాను స్థాపించిన గోల్డ్ డిజైన్ కంపెనీ వైట్ అండ్ గోల్డ్ బిజినెస్ చూసుకుంటుందని వినిపిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సీక్వెల్‌లో నటిస్తున్న తమ్మూ...బాలీవుడ్‌లోనూ ఓ చిత్రంలో నటిస్తోంది. రోహిత్ శెట్టి సినిమాలో రణవీర్ సింగ్ సరసన నటిస్తుంది.
Recent Posts
Relax and Breathing Music Get Rid of Stress
Click Here [...]
Rajinikanth responds to 14-year-old artist who made his portrait using 300 Rubik’s cubes
Actor Rajinikanth who is busy shooting for his upcoming flick Annaathe received a pleasant surprise [...]
IPL 2021: 'Mera Curran aayega,' Twitterati react to Sam Curran's wonder ball to get big wicket of Andre Russell
Chennai Super Kings all-rounder Sam Curran had a below-par day with the ball as he gave away 58 runs[...]
RGV Interview on COVID
My interview on COVID, bad politicians, KUMBH MELA and Pawan Kalyan https://t.co/FeqHW1LS6e via @You[...]
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment
Thank U For ur Comments
EmoticonClick to see the code!
To insert emoticon you must added at least one space before the code.